Tuesday, April 7, 2009

ఒకే వేదిక మీద బాలయ్య, ఎన్టీఆర్



హైదరాబాద్‌: బాబాయ్, అబ్బాయి ఒకే వేదిక మీదికి రానున్నారు. ఈ నెల 21వ తేదీన వారు తిరుపతి బహిరంగ సభలో పాల్గొంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రచారాన్ని ఈ నెల 21వ తేదీన తన ప్రచార కార్యక్రమాన్ని తిరుపతిలో ముగిస్తారు. చంద్రబాబుతో పాటు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఈ బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉంది. చంద్రబాబు తన ప్రచార కార్యక్రమాన్ని తిరుపతి నుంచే ప్రారంభించారు. దాన్ని తిరుపతి నుంచే ముంగించాలని కూడా ఆయన అనుకుంటున్నారు. దీంతో 21వ తేదీ సభకు శ్రీకారం చుడుతున్నారు. పైగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తున్నారు. చిరంజీవికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సవాల్ గా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉందని చెబుతున్నారు.

విజయవాడలో ఒక బహిరంగ సభలో పాల్గొనాలని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు సమాచారం. విజయవాడ లోకసభ స్థానం నుంచి ఆయన మిత్రుడు వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తన మిత్రుడి కోసం ఈ సభలో పాల్గొనాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 16వ తేదీన అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం సహకరిస్తుందా అనేది అనుమానంగా ఉంది. రెండు రోజుల్లో ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కావచ్చునని చెబుతున్నారు. అయితే ఆయన వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాతనే ఏమైనా తేలుతుందని అంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ ను వైద్యులు మంగళవారం నడిపించే అవకాశం ఉంది. నాగార్జున, కవిత తదితరులు ఆస్పత్రికి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ను పరామర్శించారు.

Nani-Madhavilatha movie nearing completion

It is known news that a new movie is currently in the making and this has Nani of ‘Ashta Chemma’ fame as the hero while Madhavilatha of ‘Nachchavule’ fame is the heroine.

As expected, this is slated to be a youthful romantic entertainer and the shooting has been progressing briskly. There is news that the makers have targeted May for the release of the movie and this marks the debut of Satyam Bellamkonda as the director.

Both Nani and Madhavilatha have scored hits in their debut movies and this happens to be their second movie. If they manage to score success again then it could well be a new record of sorts for the lead pair to score two back to back hits in the recent times. Let us see how this goes…

ఇలియానాని బాధపెట్టిన మహేష్

Ileana
పోకిరిలో తన జంటగా చేసిన ఇలియానాని మహేష్ బాబు వ్యథకి గురిచేసాడంటున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే ఇలియానా తన సోదరిని సినీ పరిశ్రమకు పరిచయం చేసి నాలుగు రాళ్ళు వెనకేసుకునే అవకాశం కల్పిద్దామనుకుంది. అందుకు అనువుగా మహేష్ బాబు లాంటి హీరో సరసన ఇంట్రడ్యూస్ అయితే లాభం అని భావించి వారిని కలిసింది. అయితే స్క్రీన్ టెస్ట్ చేసిన త్రివిక్రమ్..మహేష్ తో మాట్లాడి సారి చెప్పేసారు. అందులోనూ పార్వతి మిల్టన్ ని తప్పించటం హీరోయిన్ మ్యాటరే పెద్ద ఇష్యూ అయిపోవటంతో ఇలియానా చెల్లెలను ఎంకరేజ్ చేయటానికి ఇష్టపడలేదని సమచాచరం.

దాంతో ఇలియానా మహేష్ ని ప్రత్యేకంగా కలుసుకుని మళ్ళీ మాట్లాడింది కానీ ఫలితం కనపడలేదు. అంతా త్రివిక్రమే చూస్తున్నాడంటూ మహేష్ చేతులు ఎత్తేసాడు. జల్సా పరిచయాన్ని పురస్కరించుకుని త్రివిక్రమ్ ని కలిస్తే ఆయన మహేష్ దే ఫైనల్ నిర్ణయం అని చెప్పాడని..దాంతో విషయం అర్ధం చేసుకున్న ఇలియానా ఇద్దరనీ కాదనకుని అలిగింది. అంతేగాక తన చెల్లిని పెద్ద హీరో సరసనే తెరంగ్రేటం చేస్తానని శపధం చేసింది. అదీ సంగతి.

Balayya's dashing looks in 'Mitrudu'...



Though Yuvaratna Nandamuri Balakrishna has been tanning in the hot Sun due to the election canvassing and all, he still has the original handsome look that many get appealed to. Recently, the stills of his forthcoming venture 'Mitrudu' were released and those who have seen them are vouching that Balayya has been looking very dashing and handsome in it. Yuvaratna is pairing up with the hot and buxom Priyamani in this one and the audio released just a day ago.

Saturday, April 4, 2009

King 100 days Press Meet

King 100 days Press Meet
Nagarjuna’s latest film King completed 100 days on Friday (3 April). Seenu Vytla and Chandan arranged a press meet to thank the audiences on this eve. The same producer is going to produce a film each with Nagarjuna and Naga Chaitanya. Naga Chaitanya’s film will be directed by Seenu Vytla.

Friday, April 3, 2009

Shriya Superb gallery from Mallanna

Aarthi Agarwal Second Innings


The buxom hot babe Aarhti Agarwal is now back in town. She left for the US after her marriage. Aarthi who was dubbed as ‘Cylinder’ for her buxom figure is now looking slim and fit. Telugu Movie News

Aarthi Agarwal is now itching to make a comeback in films. She says that she is now fit and is ready to compete with the younger heroines for roles. Aarthi has shed more than 15 kilos. She achieved this with regular exercises, yoga and workouts at the gym.